Telugu- 5 వ తరగతి - ఏ దేశమేగినా, సాయం - Model School Entrance Importance Questions Practice Test.
Subject: Telugu
Class : 5th
Topic: 1. ఏ దేశమేగినా , 2. సాయం,
Number of Questions: 25
The practice quiz for AP Residential School Entrance, Navodaya School, B.R. Ambedkar Gurukulam Entrance, and Model School Entrance Exams.
Telugu- 5 వ తరగతి - ఏ దేశమేగినా, సాయం - Model School Entrance Importance Questions Practice Test.
English - Synonyms Grand Quiz / Test
English - Adjectives Grand Quiz / Test
EVS- Science Grand Quiz / Test
Quiz Topic: ఏ దేశమేగినా- సాయం
1. జాన్ కోప్ అనే నవలా రచయిత ఏ దేశానికి చెందిన వాడు?
2. తీగ మీద వాలిన పక్షులలో ఎగిరిపోకుండా ఉన్న పక్షి ఏది?
3. 'దృశ్యం' అంటే ఏమిటి?
4. 'రోజూ చేసే పని' అనే అర్థం గల పదం ఏది?
5. 'అవధి' అంటే ఏమిటి?
6. ఈసారి ఎగరడంలో ........................... అయ్యింది
7. ఆలోచన X
8. తొందర X
9. జంధ్యాల పాపయ్యశాస్త్రి .....................గా సుప్రసిద్ధులు. ఖాళీ పూరించండి.
10. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి ప్రసిద్ధ ఖండకావ్యాలు ఏవి?
11. 'మహాత్ములు' - పదాన్ని విడదీయండి.
12. 'భగవద్గీత' ఏ ఇతిహాసంలో భాగంగా ఉంది?
13. 'చంచలం లేకుండా భగవంతుని మనసున తలచుట' అను అర్థం గల పదం గుర్తించండి.
14. మూడు కోతుల బొమ్మ మనకు ఏమి ఉపదేశం ఇస్తోంది?
15. 'గ్రంథాలయం' పదాన్ని విదదీస్తే వచ్చే మార్పును గుర్తించండి.
16. పిల్లల కోసం పాపయ్యశాస్త్రి రాసిన శతకం ఏది ?
17. "ఏ దేశమేగినా..." అనే దేశభక్తి గీతం రాసినవారు ఎవరు?
18. 'పీఠం' అనగా ఏమిటి ?
19. రాయప్రోలు సుబ్బారావు గారి బిరుదు ఏమిటి ?
20. ముక్కుతో పలికే అక్షరాలను ఏమంటారు?
21. 'శ, ష, స, పా' లను ఏమని పిలుస్తారు?
22. "ఆంధ్ర భాష అమృత..." ఈ మాటలు ఎవరవి?
23. 'గజడదబ'లను ఏమని పిలుస్తారు?
24. ప్రపంచ సర్వమత మహాసభ ఎక్కడ జరిగింది?
25. 'అంతులేనిది' అనే అర్ధం గల పదం ఏది?
Comments