Posts

Showing posts with the label Telugu quiz

Types of Sentences in Telugu (వాక్యాలు - రకాలు) - Interactive Lesson & Quiz

Image
విషయం: వాక్యాలు - రకాలు Subject: తెలుగు (Telugu) వాక్యాలు, వాటి రకాల గురించి తెలుసుకోవడానికి వీడియోను చూడండి. తదుపరి దశ (Lesson) దశ 2: వాక్యాలు - వివరణ క్రియా సహిత వాక్యం: వాక్యంలో క్రియ ఉంటే దానిని క్రియా సహిత వాక్యం అంటారు. (ఉదా: రాము పాలు తాగాడు). క్రియా రహిత వాక్యం: వాక్యంలో క్రియ లేకపోతే దానిని క్రియా రహిత వాక్యం అంటారు. (ఉదా: ఆహా! ఎంత బాగుందో!). క్రియా సహిత వాక్యాలు 3 రకాలు: 1. సామాన్య వాక్యం: ఒకే ఒక సమాపక క్రియ (పూర్తయిన పని) ఉన్న వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఉదాహరణ: రాము బడికి వెళ్ళాడు. 2. సంశ్లిష్ట వాక్యం: ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు (పూర్తవని పనులు) ఉండి, చివరలో ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ...

Sumathi Satakam: Immuga Jaduvani Noru Poem | ఇమ్ముగ జదువని నోరు

1. పద్యం మరియు భావం భావం: తరువాత దశకు వెళ్ళండి 2. పద్య పాదాలను సరిచేయండి (4 మార్కులు) పాదాలను సరైన వరుసలోకి లాగి పెట్టండి. సరిచూసుకోండి క్విజ్ ప్రారంభించండి 3. క్విజ్ (6 మార్కులు) సబ్మిట్ చేయండి మళ్ళీ ప్రయత్నించండి సమాధానాలు ఫలితాలు చూడండి మీ ఫలితాలు మళ్ళీ మొదటి నుండి

Sumathi Satakam: Kamalamulu Neeta Basina Poem & Meaning | కమలములు నీట బాసిన

1. పద్యం మరియు భావం భావం: తరువాత దశకు వెళ్ళండి 2. పద్య పాదాలను సరిచేయండి (4 మార్కులు) పాదాలను సరైన వరుసలోకి లాగి పెట్టండి. సరిచూసుకోండి క్విజ్ ప్రారంభించండి 3. క్విజ్ (6 మార్కులు) సబ్మిట్ చేయండి మళ్ళీ ప్రయత్నించండి సమాధానాలు ఫలితాలు చూడండి మీ ఫలితాలు మళ్ళీ మొదటి నుండి

Vemana Satakam: Anuvugani Chota Poem & Meaning | అనువుగానిచోట