Learn Verbs in Telugu (క్రియ) - Interactive Lesson & Quiz

విషయం: క్రియ (Verb)

Subject: తెలుగు (Telugu)

క్రియ గురించి తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియోను పూర్తిగా చూడండి.

దశ 2: క్రియ - వివరణ

మనం చేసే "పనిని" గురించి తెలిపే పదాన్ని క్రియ (Verb) అంటారు.

A word that denotes an action or state of being is called a Verb.
తెలుగులో క్రియఆంగ్లంలో (English)
తినుటEating
తాగుటDrinking
చదువుటReading
రాయుటWriting
నడుచుటWalking
పరుగెత్తుటRunning
నిద్రపోవుటSleeping
వాక్యాలలో ఉదాహరణలు:
1. రాము అన్నం తిన్నాడు. (తిన్నాడు - Verb)
2. సీత పాట పాడింది. (పాడింది - Verb)
3. కుక్క గట్టిగా అరుస్తోంది. (అరుస్తోంది - Verb)

దశ 3: క్రియను గుర్తించండి (6)

కింద ఇచ్చిన ప్రతి వాక్యంలో, క్రియ (Verb) అయిన పదం మీద క్లిక్ చేయండి.

దశ 4: బహుళైచ్ఛిక ప్రశ్నలు (10)

మీ ఫలితాలు

Latest
Next Post
»

Comments

Popular posts from this blog

"HEALTHY FOOD - Lesson plan, activities and downloadable worksheets to teach."

"Personal cleanliness and hygiene - Lesson plan and activities."

Language Games for Teaching and Practicing Vocabulary.

"Our Needs - Water" - Lesson plan and activities

TEACHING "WH" QUESTIONS - Lesson plan and activities.