TELUGU VIBHAKTULU ACTIVITY - తెలుగు విభక్తులు కృత్యం
Topic (విషయం) : VIBHAKTULU (విభక్తులు)
Subject : Telugu (తెలుగు)
Class (తరగతి) : Primary and upper primary (ప్రాధమిక & ప్రాధమికోన్నత)
తెలుగు భాష వ్యాకరణంలో 8 విభక్తులు ఉన్నాయి. ఈ విభక్తులును సులువుగా భోదించడానికి ఈ క్రింది కృత్యం ఉపయోగపడుతుంది. తరగతి గదిలో విద్యార్దులు ఉల్లాసంగా ఉంటే భోదన ఫలవంతకరం అవుతుంది. విద్యార్దులను క్రియాత్మకంగా ఉంచడానికి, సృజనాత్మక మరియు వినోదాత్మక కృత్యాలు అవసరం. కావున మీ విద్యార్దులతో ఈ కృత్యాన్ని చేయ్యించండి.
కృత్య అవగాహనకు ఆ క్రింది వీడియో ను చూడండి.
Previous Post
« Prev Post
« Prev Post
Next Post
Next Post »
Next Post »
Comments