Posts

Showing posts from June, 2025

🍎 Flip, Fold, and Learn! Teaching Fruits the Fun Way in Grade 1 🍋

Image
🍎 Flip, Fold, and Learn! Teaching Fruits the Fun Way in Grade 1 🍋 In my recent Grade 1 science class, I wanted to do something fresh and fun while teaching the types of fruits . Instead of simply showing flashcards or reading from a book, I turned our classroom into a mini fruit market — full of colorful, interactive 2D flip images of real fruits! The goal was simple: Help children identify the fruits by name. Encourage them to talk about the qualities of each fruit — color, taste, and more. Make the learning tangible and exciting through hands-on models. 🍌 How I Designed the Flip Fruit Models I created four fruit models: Banana, Mango, Apple, and Lemon . Each fruit was made from colored paper and cut into two symmetrical halves. Then came the magic: ✅ I attached the two halves with a folded white paper hinge , so when they are closed, they look like a whole fruit. ✅ When a child opens the fruit, the white paper unfolds like a mini booklet, revealing 3 descri...

రాజు కవి - Class 4th Telugu Lesson - Movie Box TLM model to teach the Lesson Effectively.

Image
"రాజు కవి" అనే ఈ నాలుగవ తరగతి పాఠం,  గుర్రం జాషువా గారు రచనలు నుండి తీసుకోబడిన ఒక మంచి పద్య రచన. రాజు గొప్పవాడా?, కవి గొప్పవాడా? అనే ప్రశ్నకి గుర్రం జాషువా చెప్పిన పద్య వివరనీ ఈ పాఠం. ఈ పాఠం ఆంధ్రప్రదేష్ నాల్గవ తరగతి తెలుగు లో ఇవ్వడం జరిగినది.   ఈ పాఠంను సులభంగా, అర్ధవంతంగా, ప్రతి పద్యానికి అర్దవంతమైన చిత్రలుతో, విద్యార్దులు ఉత్సుకత చూపి నేర్చుకొనేందుకు వీలుగా ఈ సినిమా పెట్టిని తయారుచేయడం జరిగినది. ఈ చిత్రాలను AI తో రూపొందించి ఆ సినిమా పెట్టిని తయారుచేసాను. ఇది మీ తరగతి గదిలో ఈ పాఠం భోదించడానికి  ఉపయోగపడుతుంది అని ఈ పోస్ట్ పొందుపరచడం జరిగినది. " రాజు కవి " Class 4th AP State board Telugu Lesson Creative and Innovative TLM. పద్యం 1:  పద్యం 2:  పద్యం 3: పద్యం 4: పద్యం 5: పద్యం 6: